Nellore: చీకట్లో జాతీయ రహదారి.. కలువాయి కూడలిలో లైట్లు లేక వరుస ప్రమాదాలు!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి కూడలి వద్ద NH 565 పై లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.

Madhav Goud, Nellore
Published on: 17 May 2026 9:19 PM IST
Nellore
X

Nellore: చీకట్లో జాతీయ రహదారి.. కలువాయి కూడలిలో లైట్లు లేక వరుస ప్రమాదాలు!

నెల్లూరు జిల్లా: కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి కూడలి వద్ద జాతీయ రహదారి 565 పై లైట్లు వెలగక పోవడంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, రాత్రులు సమయంలో వాహనాలు అధికసంఖ్యలో వస్తుండటం రైతులు, పశువులు ఎక్కువగా తిరుగుతుందటంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు, గతంలో ఈ కూడలిలో అనేక ప్రమాదాలు జరిగాయని తెలిపారు,ఈ జాతీయ రహదారి అనేక మలుపులు ఉండటం ప్రమాదాలకు నిలయంగా మారింది ఇకనైనా ఈ కూడలిలో లైట్ లు వెలిగే విధంగా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story