Nellore: నెల్లూరు నుడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం!

Nellore: నెల్లూరు నుడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నుడా సమావేశం నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Oct 2026 1:56 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు నుడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం!

Nellore: నెల్లూరు నగరం వేదాయపాళెంలోని నుడా కార్యాలయంలో ప్రారంభమైన నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) సమావేశానికి హాజరయ్యారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. నగర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో ఏర్పాటైన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీ గా మార్చేందుకు తీసుకోవాల్సిన పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE