Podili: పొదిలిలో పోలీసుల వాహన తనిఖీలు.. హెల్మెట్ లేకపోతే జరిమానా!
Podili: పోదిలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు తనిఖీలు; హెల్మెట్, లైసెన్స్ లేనివారిపై, మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా.
Podili: పొదిలిలో పోలీసుల వాహన తనిఖీలు.. హెల్మెట్ లేకపోతే జరిమానా!
Podili: మార్కాపురంజిల్లా పొదిలి ఆర్టిసి బస్టాండ్ సమీపంలో సి.ఐ రాజేష్ కుమార్, ఎస్సై సురెడ్డి రాజేష్ తనిఖి లు చేపట్టారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసన్స్, వాహనానికి సంబందించిన పత్రాలు పరిశీలిస్తున్నారు.
ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకుడదని హెచ్చరించారు. వాహనాల ర్యాష్ డ్రైవింగ్, సరైన అనుమతులు లేనివారికి చలానాలు విధించారు. చట్టవ్యతిరేకంగా మైనర్ డ్రైవింగ్,లైసెన్స్ లేకపొవడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
Next Story




