Sangam: సంగం సమీపంలో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

Sangam: నెల్లూరు జిల్లా సంగం మండలం ఉడ్ హౌస్ పేట వద్ద లారీని తప్పించబోయి ఒక కారు పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 19 May 2026 10:25 AM IST
Sangam
X

Sangam: సంగం సమీపంలో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

సంఘం: నెల్లూరు జిల్లా సంఘం మండల పరిధిలోని ఉడ్ హౌస్ పేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం పతప్పింది. నెల్లూరు నుంచి సంగం వైపు వస్తున్న ఒక కారు, ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పింది. ఈ క్రమంలో కారు రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న డ్రైవర్ కు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రుడుని సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన పోలీసులు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story