Sangam: రైతులు పంటల బీమా చేసుకోవాలి సంగం PACS చైర్మన్
Sangam: సంగం PACS వద్ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై అవగాహన. ఆగస్టు 15 లోపు ప్రీమియం చెల్లించాలని ఏఓ శశిధర్, చైర్మన్ శ్రీనివాస యాదవ్ పిలుపు.
Sangam: రైతులు పంటల బీమా చేసుకోవాలి సంగం PACS చైర్మన్
సంగం: నెల్లూరు జిల్లా సంగం pacs నందు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల భీమా గురించి మండల వ్యవసాయ అధికారి శశిధర్ మరియు సంగం pacs చైర్మన్ శ్రీ శ్రీనివాస యాదవ్ రైతులకు అవగాహన కల్పించారు.
ఎల్నినో ప్రభావం వలన పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల బీమా చేసుకోవాలని తెలిపారు. వరికి 840 ,వేరుసెనగ పంట కు 280 రూపాయలు ఒక ఎకరాకు చెల్లించాలి అని తెలిపారు.
ఆగస్టు 15 ఆఖరి తేదీ లోపు కట్టుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో బాలకృష్ణ,సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.
Next Story




