Sangam: సంగం కాలభైరవ స్వామిని దర్శించుకున్న రాజరాజేశ్వరానంద స్వామి
Sangam: నెల్లూరు జిల్లా సంగం కొండపై వెలసిన శ్రీ కాలభైరవ స్వామిని జ్ఞానపీఠం పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Sangam: సంగం కాలభైరవ స్వామిని దర్శించుకున్న రాజరాజేశ్వరానంద స్వామి
సంగం: నెల్లూరు జిల్లా సంగంలోని కొండపై వెలసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామిని తిరుమనకొండ శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనం అనంతరం రాజరాజేశ్వరానంద స్వామి భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక సందేశం అందించారు.
ధర్మమార్గంలో నడుస్తూ భక్తి, సేవాభావంతో జీవించాలని, శ్రీ కాలభైరవ స్వామి అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
Next Story




