Sangam: సంగం జడ్పీ స్కూల్ ఎక్స్‌పోజర్ విజిట్: కాకు మధుసూదన్ యాదవ్ ప్రారంభం
Sangam: నెల్లూరు జిల్లా సంగం జడ్పీ హైస్కూల్ విద్యార్థుల తిరుపతి ఎక్స్‌పోజర్ విజిట్‌ను టీడీపీ నేత కాకు మధుసూదన్ యాదవ్, హెచ్ఎం బుజ్జయ్య జెండా ఊపి ప్రారంభించారు.
Sangam: సంగం జడ్పీ స్కూల్ ఎక్స్‌పోజర్ విజిట్: కాకు మధుసూదన్ యాదవ్ ప్రారంభం
నెల్లూరు జిల్లా: సంగం జడ్పీ హైస్కూల్ కు చెందిన 250 మంది విద్యార్థులు తిరుపతికి ఎక్స్‌పోజర్ విజిట్ కు బయలుదేరారు.8, 9, 10, ఇంటర్ తరగతులకు చెందిన విద్యార్థులు ప్రత్యేక బస్సుల్లో తిరుపతికి పయనమయ్యారు.
ఈ విజిట్ ను హెడ్ మాస్టర్ బుజ్జయ్య, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు కాకు మధుసూదన్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులు చంద్రగిరి కోట, సైన్స్ మ్యూజియం, జూ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు.
ఈ ఎక్స్‌పోజర్ విజిట్ ద్వారా విద్యార్థులకు విజ్ఞానంతో పాటు ఆహ్లాదం లభించనుంది. అనంతరం విజిట్ కు వెళ్తున్న విద్యార్థులకు టీడీపీ నాయకులు కాకు మధుసూదన్ యాదవ్ బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.




