Nellore: నెల్లూరు 54వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా షబానా పర్వీన్ నామినేషన్!
Nellore: నెల్లూరు నగర 54వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా షబానా పర్వీన్ నామినేషన్ దాఖలు చేశారు. మైనార్టీ నాయకులు, కార్యకర్తల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Nellore: నెల్లూరు 54వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా షబానా పర్వీన్ నామినేషన్!
Nellore: నెల్లూరు నగర 54వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా షబానా పర్వీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు మైనార్టీ నాయకులు , వైసీపీ కార్యకర్తలు, ప్రజలు తనకు అండగా నిలుస్తారని ఆమె భరోసా వ్యక్తం చేశారు.




