Venkatagiri: వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దొంతు శారద విజయం
Venkatagiri: వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దొంతు శారద 10,636 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు.
Venkatagiri: వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దొంతు శారద విజయం
వెంకటగిరి: వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దొంతు శారద ఘనవిజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోలిగర్ల దీవెన (దివ్య) పై ఏకంగా 10,636 ఓట్ల భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఈ విజయంతో వెంకటగిరి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.




