Nellore: మహానాడు ప్రచార బాధ్యత మీదే.. ఐటీడీపీ సైనికులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం!

Nellore: నెల్లూరులో 44 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని ఐటీడీపీ నేతలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

V. Narasimhulu, Nellore
Published on: 2 May 2026 12:33 PM IST
Nellore
X

Nellore: మహానాడు ప్రచార బాధ్యత మీదే.. ఐటీడీపీ సైనికులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం!

Nellore: నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా 44 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మహానాడు ను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు ఐటీడీపీ నేతలు తమ శక్తివంచ లేకుండా కృషి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఐటీడీపీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..

మహానాడుకు సంబంధించి జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఐటీడీపీ ద్వారా ప్రపంచానికి అందించాలన్నారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఐ టి డి పి కి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము ముందు పరసలో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు టిడిపి పొలిటికల్ మేనేజర్ జలదంకి సుధాకర్ తో పాటు పలువురు నేతల పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story