Nellore: పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండ.. గిరిధర్ రెడ్డి!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలిచిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.
Nellore: పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండ.. గిరిధర్ రెడ్డి!
Nellore: పేదలకు ముఖ్యమంత్రి సహాయనిది కొండంత అండ అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో 31 విడతలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో దాదాపు 581 మందికి దాదాపు 5 కోట్ల15 లక్షల రూపాయలు మేర ముఖ్యమంత్రి సహాయనిధి అందజేశామని చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.




