Nellore: నెల్లూరుకు టీడీపీ బాస్ పల్లా శ్రీనివాసరావు.. మహానాడు వేళ నేతలతో అర్జెంట్ మీటింగ్!

Nellore: నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయానికి తొలిసారి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.

V. Narasimhulu, Nellore
Published on: 15 May 2026 4:44 PM IST
Nellore
X

Nellore: నెల్లూరుకు టీడీపీ బాస్ పల్లా శ్రీనివాసరావు.. మహానాడు వేళ నేతలతో అర్జెంట్ మీటింగ్!

Nellore: తొలిసారి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకి ఘన స్వాగతం పలికారు టిడిపి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ఎమ్మెల్యే లు, చైర్మన్ లు మహానాడు నిర్వహణ నేపథ్యంలో వివిధ కమిటీల తో భేటీ అయ్యారు పల్లా శ్రీనివాసరావు, బీద రవిచంద్ర వచ్చే అతిధులకు ఏర్పాటు చేయాల్సిన వసతులు, ఇతర సౌకర్యాలపై సుదీర్ఘ చర్చ, కమిటీలకు దిశా నిర్దేశం చేశారు నేతలు... ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు అబ్దుల్ అజీజ్, Z. శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయ రామిరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, గంగోడు నాగేశ్వర రావు, బొమ్మి సురేంద్ర, వేనాటి సతీష్ రెడ్డి, బూదాటి రాధయ్య, వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి, చెంచల్ బాబు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story