Nellore: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ నేతలు!
Nellore: నెల్లూరు రూరల్ 1వ డివిజన్ వైసీపీ నేత వాల్మేటి సుధాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ వక్త కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు.
Nellore: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ నేతలు!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ నారాయణరెడ్డిపేటకు చెందిన వైసీపీ నాయకులు వాల్మేటి సుధాకర్ రెడ్డి వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
పై కార్యక్రమంలో 1వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కుడుముల చిరంజీవి, కో క్లస్టర్ ఇంచార్జ్ తంబి శ్రీనివాసులు, కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




