Gandhari: కామారెడ్డి జిల్లా గాంధారిలో 21 ఏళ్ల యువతి అదృశ్యం!

Gandhari: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 21 ఏళ్ల యువతి అదృశ్యమైంది. బంధువుల ఇంటి నుంచి ఆ యువతి వెళ్ళిపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Aug 2026 11:48 AM IST
Gandhari
X

Gandhari: కామారెడ్డి జిల్లా గాంధారిలో 21 ఏళ్ల యువతి అదృశ్యం!

Gandhari: కామారెడ్డి జిల్లాలో యువతి అదృశ్యం, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.

బిచ్కుంద మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి గాంధారి మండల పరిదిలోని ఓ గ్రామంలో బంధువుల ఇంటి నుంచి అదృశ్యం.

ఈ నెల 11న రాత్రి భోజనం అనంతరం కనిపించని యువతి.. బంధువుల ఇళ్లలో గాలింపు.

యువతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు.. అనుమానితుడిపై ఆరా తీస్తున్న పోలీసులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story