Velpur: అచ్చంపేట మండలంలో 80 మంది పోలీసులతో తనిఖీలు!
Velpur: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో పోలీసుల కార్డాన్ సెర్చ్. 40 వాహనాలు సీజ్, సైబర్ క్రైమ్, నేరాల నియంత్రణపై డిఎస్పీ కృష్ణచైతన్య అవగాహన.
Velpur: అచ్చంపేట మండలంలో 80 మంది పోలీసులతో తనిఖీలు!
Velpur: అచ్చంపేట మండలం వేల్పూరు లో పోలీస్ కార్డాన్ సెర్చ్ గ్రామంలో అణుఅణువు తనిఖీలు చేపట్టిన పోలీసులు.డియస్పీ కృష్ణచైతన్య తోపాటు 80 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు.
సరైన పత్రాలు లేని 40 వాహనాలు సీజ్, డియస్పీ కృష్ణచైతన్య కామెంట్స్: త్వరలో రానున్న సాధారణ ఎన్నికలు నేపధ్యంలో తనిఖీలు నిర్వహించాం, గ్రామాల్లో గోడవలు జరగకుండా పౌరులకు అవగాహన కల్పించాము.
సైబర్ క్రైమ్, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం, నిర్ణీత గడువు లోపు సరైన వాహన పత్రాలు చూపితే తిరిగి ఇచ్చేస్తాం డియస్పీ కృష్ణచైతన్య.




