Armoor: 42 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్.. 90 గంటల దాపరికంపై అనుమానాలు
Armoor: ఆర్మూర్ పట్టణంలో దీపావళి రోజు పేకాట ఆడుతున్న 42 మంది అరెస్ట్. రూ.52 వేల నగదు జప్తు. సమాచారాన్ని 90 గంటలు రహస్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు.
Armoor: 42 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్.. 90 గంటల దాపరికంపై అనుమానాలు
అర్మూర్: ఆర్మూర్ నియోజవర్గానికి ఆలస్యంగా వెలుగులో వచ్చిన ఘటన, పట్టణంలోని వివిధ ప్రాంతంలో పేకాట ఆదివారం రోజున రాత్రి ఆడుతున్న 42 మందిని పట్టుకున్నట్టు పట్టణ SHO చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
పట్టణ పోలీస్ స్టేషన్ SHO:
పట్టణ ఇతర వివిధ ప్రాంతాల్లో దీపావళి పండుగ ఆదివారం రోజున పేకాట ఆడుతున్న వ్యక్తులను పోలీసులు మెరుపు దాడి చేసి అదుపులో తీసుకున్నారు, ఈ విషయంపై పట్టణ SHO ఎందుకు క్రైమ్ మీడియా గ్రూప్ కు తెలుపలేడు ఈ సమాచారాన్ని అంటూ విలేకరులు ఆలోచనలో పడ్డారు,, పోలీసులు పట్టుకున్న 42 మందిలో ఏ లాంటి వ్యక్తులు ఉన్నారు అన్నది , ఒక ఆశగా ఆలోచనగా మారింది.
ఎప్పుడు గానీ ఎవరు పేకాట ఆడిన గాని , వారిని వారిపై దాడి చేసిన సమాచారాన్ని క్రైమ్ గ్రూపులో తెలిపేవాళ్లు, ఇప్పటికీ 90 గంటలు గడచిన గాని సమాచార వివరాలు గ్రూప్లో రాలేవు, ఎందుకింత రహస్యంగా ఉంచారు అనేది పలు ఇతర రాజకీయ నాయకులు , కార్యకర్తలకు, పలు సంస్థలకు యజమాన్యంగా ఉండే వ్యక్తులకు ఈ ఘటన అనుమానాస్పదంగా మారుతూ ఆలోచనలో పడ్డారు.
పోలీసులు ఏం సాధినం చేసుకున్నారు:
పేకాట ఆడుతున్న 42 మంది దగ్గర నుంచి 52 వేల రూపాయలు నగదు,పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.




