Armoor: ఆర్మూర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Armoor: ఆర్మూర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
ఆర్మూర్: ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇంచార్జ్ శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ జన్మదినం వేడుకలు ఘనంగా డొంకేశ్వర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
డొంకేశ్వర్ మండల్ కాంగ్రెస్ పార్టీ:
ఈరోజు పిసిసి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ, నాయకులు, సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు అంతా కలిసి మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, జై మహేష్ అన్న అంటూ నినాదాలతో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.
Next Story




