Armoor: ఆర్మూర్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం.. సుదర్శన్ రెడ్డి

Armoor: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కలిశారు.

VAMSHI, ARMOOR
Published on: 5 May 2026 9:18 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం.. సుదర్శన్ రెడ్డి

Armoor: తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను వారికి వివరించి వినతి పత్రం సమర్పించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.

దీనికి వారు తప్పకుండా సహకరిస్తామని ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచులు ఆర్మూరు పట్టణ ముఖ్య నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story