Armoor: ఆర్మూర్‌లో గణేష్ ఉత్సవాల షెడ్యూల్: హిందూ వాహిని ప్రకటన

Armoor: ఆర్మూర్‌లో సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం జరగనున్నట్లు హిందూ వాహిని అధ్యక్షులు మందుల బాలు తెలిపారు. మండపాల కోసం హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు.

VAMSHI, ARMOOR
Published on: 13 Sept 2026 8:48 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్‌లో గణేష్ ఉత్సవాల షెడ్యూల్: హిందూ వాహిని ప్రకటన

అర్మూర్: ఆర్మూర్ పట్టణంలో రేపు అనగా 14-09-2026 నాడు గణపతి చవితి అలాగే 25-09-2026 రోజున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది,కాబట్టి ఇట్టి విషయాన్నీ అన్ని గణేష్ మండపం నిర్వాహకులు గమనించగలరు.

మీరు సౌండ్ సిస్టమ్ లు డోళ్లు ఇంకా ఏవైనా కల్చరల్ ఆక్టివిటీస్ అడ్వాన్స్ ఇవ్వడం లో తేదీ ని గుర్తించండిహిందూ వాహిని తరుపున ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఇయర్ కూడా 5 విభాగలలో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.

అలాగే అన్ని మండపాలకు ఎటువంటి అవసరలున్న మా హిందూ వాహిని నుండి హెల్ప్ లైన్ డెస్క్ ను ఎరపాటు చేస్తున్నాం ఎప్పుడు విద్యుత్ షెడ్ ఇంకా ఎటువంటి అవసరలున్న మమల్ని సప్రదించగలరు.

అన్ని మండపం నిర్వాహకులు కలిసికట్టుగా ఆనంద్దో్సాహలతో ఉస్సవాలను జరుపుకోవాలని చిన్న చిన్న గణపతి మండపం నిర్వాహకులని పిల్లల్ని అన్ని పెద్ద మండపం నిర్వాహకులు సహకరించి ఆదర్శనంగా నిలవాలని కోరుకుంటున్నాం.

ఈ కార్యక్రమంలో హిందూ వాహిని అధ్యక్షులు మందుల బాలు ఆకుల శ్రీనివాస్ నారాయణ సుంకరి రంగన్న కుక్కునూరు లింగన్న చిట్టి భజన డైరెక్టర్ బాజన్న ఎం ఉదయ్ గౌడ్ కలిగోట ప్రశాంత్ నిఖిల్ G ప్రశాంత్ మనీష్ మరియు హిందు వాహిని ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR