Armoor: ఉపాధ్యాయుడిపై దాడి దుర్మార్గుల చర్య.. జమీయత్ ఉలమా ఆందోళన
Armoor: ఆర్మూర్‌లో ఉర్దూ ఉపాధ్యాయుడిపై జరిగిన దాడిని జమీయత్ ఉలమా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ రషాదీ తీవ్రంగా ఖండించారు.
Armoor: ఉపాధ్యాయుడిపై దాడి దుర్మార్గుల చర్య.. జమీయత్ ఉలమా ఆందోళన
ఆర్మూర్: ఆర్మూర్‌లో ఉర్దూ ఉపాధ్యాయుడిపై జరిగిన దాడిని జమీయత్ ఉలమా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ రషాదీ ఖాసిమీ తీవ్రంగా ఖండించారు.
మైనారిటీలపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఉపాధ్యాయుడిపై దాడికి ఒడిగట్టిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story




