Armoor: ఇంటర్‌లో కేజీబీవీ విద్యార్థిని సంచలనం.. కలెక్టరేట్‌లో ఘన సన్మానం!

Armoor: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక వేడుకలు.

VAMSHI, ARMOOR
Published on: 18 May 2026 9:51 AM IST
Armoor
X

Armoor: ఇంటర్‌లో కేజీబీవీ విద్యార్థిని సంచలనం.. కలెక్టరేట్‌లో ఘన సన్మానం!

అర్మూర్: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సందర్భంగా జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో కార్యక్రమని నిర్వహిస్తూ,జిల్లాలోని ఉన్న సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యార్థి టాపర్ కు కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు సన్మానించారు.

పట్టణ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం:

జిల్లాలోనే 2nd ఇయర్ ఇంటర్మీడియట్ హైయెస్ట్ గా కుమారి,పి. నందిని, ఎంపీసీ :980/1000 మర్క్స్ తో 3rd టాపర్ గా ఆర్మూర్ పట్టణ ఉన్న కేజీబీవీ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థికి కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించారు. ఈ విద్యార్థి జిల్లాలోని థర్డ్ ర్యాంకర్ గా పేర్కొన్నది.

KGBV పట్టణ స్పెషల్ ఆఫీసర్ వి.గంగామణి :

జిల్లాలోనే మా యొక్క కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కి సెకండ్ ఇయర్ ఎంపీసీలో చదువుతున్న నందిని విద్యార్థి కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ విద్యార్థి 3rd టాపర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ, ఇంకా మా విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు ముందు ముందుగా మంచిగా చదువుకొని, ఎలాంటి డౌట్ వచ్చినా గాని, ఆ సబ్జెక్టు సంబంధించిన ఉపాధ్యాయ చే వచ్చిన డౌట్ క్లియర్ చేసుకొని, మంచిగా చదువుకోవాలని అన్నారు, వచ్చే ఇయర్ ఎండింగ్ పరీక్షల్లో జిల్లాలోని మొదటి స్థానం తేవాలంటూ విద్యార్థులను కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, DEO - పి.అశోక్,GECo- కే భాగ్యలక్ష్మి,KGBV స్పెషల్ ఆఫీసర్ వి.గంగామణి, విద్యార్థి పి.నందిని, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story