Armoor: మంథని గ్రామంలో డ్రైనేజీ పనులకు భూమిపూజ

Armoor: ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రారంభించారు.

VAMSHI, ARMOOR
Published on: 19 May 2026 10:21 AM IST
Armoor
X

Armoor: మంథని గ్రామంలో డ్రైనేజీ పనులకు భూమిపూజ

అర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మండల మంథని గ్రామంలో ఈరోజు డ్రైనేజీ పనులకు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించడం జరిగింది.

గ్రామ సర్పంచ్ సల్లగరిగే రాజన్న: ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, మా గ్రామ పనులను 15వ ఆర్థిక సంవత్సరం నిధుల నుండి గ్రామంలో డ్రైనేజీ పనులను మొదలు పెడుతున్నామంటూ గ్రామ సర్పంచ్ తెలుపుతూ, గ్రామ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ పనులు తొందరగా పూర్తి చేస్తామని, గ్రామంలో పెండింగ్ లో ఉన్న పనులన్నిటిని అతి త్వరలోనే పరిష్కరిస్తామని, ఆయన పేర్కొంటూ, గ్రామ అభివృద్ధికి నా లక్ష్యం అంటూ హెచ్ఎంటీవీ చానల్ ద్వారా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సల్లగరిగే గంగారం, ఉపసర్పంచ్ వకీల్ సిహెచ్ గంగారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story