Armoor: ఆర్మూర్ మెడిసిటి మెడికల్‌లో చోరీ!
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మెడిసిటి మెడికల్‌లో తెల్లవారుజామున మహారాష్ట్ర టాటా సుమోలో వచ్చిన దొంగల ముఠా రూ.1.10 లక్షలు చోరీ. సీఐ సత్యనారాయణ గౌడ్ దర్యాప్తు.
Armoor: ఆర్మూర్ మెడిసిటి మెడికల్‌లో చోరీ!
Armoor: జిల్లా పట్టణ కేంద్ర ఆర్మూర్ మెడిసిటి మెడికల్ లో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు మహారాష్ట్ర టాటూ సుమో లో వచ్చి ఒక లక్ష పదివేల రూపాయలు దొంగలించినట్లు పట్టణ పోలీస్ స్టేషన్ SHO సత్యనారాయణ గౌడ్ ప్రకటన తెలిపారు.
పట్టణం Sho యొక్క వివరణ:
ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ sho సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ..... షాప్ లో ఉన్న సి. సి ఫుటేజ్ ఆధారంగా, ప్రత్యేక బృందం పెట్టి, దుండగులను పట్టుకుంటామని తెలిపారు, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్తనారాయణ గౌడ్ తెలిపారు
అలాగే పట్టణంలో ఎక్కడైనా గాని అనుమానస్పదంగా కనిపించే వ్యక్తులను ప్రజలు గుర్తించి సమాచారం పోలీస్ స్టేషన్ నంబర్ కు కాల్ చేసి చెప్పాలంటూ సిఐ కోరారు.
Next Story




