Armoor: గాదపెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
Armoor: నిజామాబాద్ జిల్లా దొంకేశ్వర్ మండలం గాదపెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను సర్పంచ్ గడ్డం చిన్నరెడ్డి అందజేశారు.
Armoor: గాదపెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
ఆర్మూర్: జిల్లా కేంద్ర దొంకేశ్వర్ మండల్ గాదపెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లుకు మొగ్గు పోసి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దా ప్రొజెడింగ్ కాఫీ నీ లబ్ధిదారులకు సర్పంచ్ ఆధ్వర్యంలో అందజేస్తున్న గ్రామ సర్పంచ్ గడ్డం చిన్నరెడ్డి.
గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ:
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హతలైన వారు ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్లు గ్రామపంచాలో పెట్టుకోవాలంటూ మాట్లాడుతూ, ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారులకు చేరే విధంగా నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని తెలియజేయడ0 జరిగింది గ్రామ ప్రజలకు సర్పంచ్.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూట సందీప్, సెక్రెటరీ సాయిలు, వార్డ్ మెంబర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




