Armoor: సిద్దుల గుట్ట దేవాలయం నుండి శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ప్రారంభం!

Armoor: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్ట అయ్యప్ప స్వామి దేవాలయం నుండి మణికంఠ సేవాసమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు శబరిమలకు పాదయాత్ర ప్రారంభించారు.

VAMSHI, ARMOOR
Published on: 4 Nov 2026 5:41 PM IST
Armoor
X

Armoor: సిద్దుల గుట్ట దేవాలయం నుండి శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ప్రారంభం!

Armoor: ఆర్మూర్ ప్రాంత అయ్యప్ప స్వాములు ఈరోజు అనగా బుధవారం 04-11-2026 స్వాములు మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నవనాథ సిద్దుల గుట్ట అయ్యప్ప స్వామి దేవాలయం నుండి శబరిమలై వరకు పాదయాత్రగా బారడి గంగమోహన్ గురు స్వామి మరియు భీంగల్ గోవర్ధన్ గురుస్వామి మరియు రాజన్న గురుస్వామి గార్లు శ్రీ నాగేష్ శర్మ గురు స్వామి ఆశీస్సులతో మరియు మణికంఠ సేవాసమితి ఆధ్వర్యంలో బయలుదేరినారు.

వారి యొక్క శబరిమల యాత్ర విజయవంతంగా సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాము ఇట్టి కార్యక్రమంలో పాదయాత్ర స్వాములు మరియు అయ్యప్ప స్వాములు మరియు భక్తులు మరియు నాగేష్ శర్మ గురు స్వామి మణికంఠ సేవాసమితి అధ్యక్షులు చేపూర్ ధనుంజయ్,

ప్రధాన కార్యదర్శి కత్రాజీ ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు కౌటిక విజయ్, కోశాధికారి సురేష్ చారి, కార్యవర్గ సభ్యులు కర్త నవీన్ , దత్తాత్రేయ గురుస్వామి మీసాల రాజేశ్వర్ గురుస్వామి, కృష్ణ గౌడ్ గురు స్వామి, ఒడ్డెన్న గురుస్వామి, నందు గురుస్వామి, రమేష్ గురుస్వామి అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు

ఇట్లు:- మణికంఠ సేవా సమితి ఆర్మూర్.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR