Balkonda: రేషన్ ఈ-కేవైసీ పూర్తికి మరో కొద్ది రోజులే గడువు

Balkonda: కిసాన్ నగర్‌లో రేషన్ కార్డు ఈ-కేవైసీకి మరో కొద్ది గడువే ఉందన్న అధికారులు. ఆగస్టు 1 నుండి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ. త్వరపడాల ని సూచన.

VENU, BALKONDA
Published on: 28 July 2026 6:59 PM IST
Balkonda
X

Balkonda: రేషన్ ఈ-కేవైసీ పూర్తికి మరో కొద్ది రోజులే గడువు

బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ కేవైసీ పూర్తి చేయడానికి మరో కొద్ది గడువే ఉందని ఇప్పటివరకు పూర్తి కానివారు ఆగస్టు 1 నుండి మూడు నెలల రేషన్ ఒకే సారి ఇవ్వనున్నారు.

ఈ కేవైసీ పూర్తి కాకపోతే నిత్యవసరాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తూ చౌక ధరల దుకాణాల్లో ప్రక్రియను త్వరగా ముగించాలని సూచిస్తున్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA