Balkonda: బాల్కొండలో కుండపోత వర్షం.. కళ్ళాల్లోనే తడిసిన ధాన్యం!
Balkonda: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షం కారణంగా తడిసి ముద్దయిన ధాన్యం. సకాలంలో కొనుగోలు చేయలేదని ప్రభుత్వపై రైతులు ఆగ్రహం. వెంటనే ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్.
బాల్కొండ (నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలో అకాల వర్షం బిబాత్సo సృష్టించింది భారీ ఈదురుగాలితో కూడిన భారీ వర్షంతో కళ్ళల్లోనే తడిసి ముద్దయిన ధాన్యం. సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇంత నష్టం జరిగేది కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధన్యాన్ని వర్షం పాలు అయిందన్నారు. భారీ వర్షం కారణంగా కళ్ళల్లో తడిసి ముద్దయిన ధాన్యన్ని గవర్నమెంట్ వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ధన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోతే రైతులు రోడెక్కి పెద్ద ఉద్యమం చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story




