Balkonda: బాల్కొండలో SIR నమోదు వివరాలను పరిశీలించిన వేముల ప్రశాంత్ రెడ్డి
Balkonda: బాల్కొండలో SIR నమోదును పరిశీలించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నియోజకవర్గంలో 89% డిజిటలైజేషన్ పూర్తి కావడంపై తహసీల్దార్లతో సమీక్ష.
Balkonda: బాల్కొండలో SIR నమోదు వివరాలను పరిశీలించిన వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో SIR నమోదు వివరాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.
బాల్కొండ నియోజకవర్గంలో సర(SIR) యొక్క నమోదు వివరాలను ప్రతి మండల ఆఫీస్కి వెళ్లి పరిశీలించడం జరిగిందని ఎమ్మెల్యే వేముల అన్నారు.
నియోజకవర్గ అవరేజ్ 89% డిజిటలైజేషన్ పూర్తి అన్నట్లు చెప్తున్నారు 89% కంటే తక్కువ అయినా బూతాలను ఐడెంటిఫై చేసి తహసీల్దార్లకు ఇచ్చామాన్నారు.
ఆవరేజ్ నో మ్యాపింగు నియోజకవర్గంలో 4% ఉంది. కొన్ని బూతులలో మ్యాప్ కానీ ఓట్లు బయటపడ్డాయి వాటిని కూడా గుర్తించి పర్సనల్ తహసీల్దార్ మానిటరింగ్ చేయాలనీ
అర్హత ఉన్న ఓట్ల హక్కు కోల్పోవద్దని అర్హత లేని ఓట్ల ఓటు ఉండకూడదనే ఉద్దేశం తో తహసీల్దార్ లను కలువడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.




