Balkonda: కిసానగర్‌లో దేవి నవరాత్రి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల
Balkonda: బాల్కొండ మండలం కిసానగర్‌లో వీర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Balkonda: కిసానగర్‌లో దేవి నవరాత్రి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల
నిజామాబాద్ జిల్లా: బాల్కొండ మండలంలోని కిసానగర్ గ్రామంలో వీర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవి నవరాత్రి ఉత్సవాళ్ళో భాగంగా దేవి అమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వికరించి దీక్ష భక్తులకు శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంరాజ్ గౌడ్, మండల అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి,రహిమోద్దిన్, మాజీ జడ్పీటీసి దాసరి వెంకటేష్ మరియు బీఆరెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




