Banswada: బాన్సువాడలో ప్రారంభమైన ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియ అయోమయంలో ఓటర్లు

Banswada: బాన్సువాడ మున్సిపల్ పరిధిలో ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియ ప్రారంభం కాగా, అవగాహన లోపంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.

SALEEM, BANSWADA
Published on: 27 Aug 2026 11:29 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో ప్రారంభమైన ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియ అయోమయంలో ఓటర్లు

బాన్సువాడ: బాన్సువాడ లొ ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియ ప్రారంభం అయింది. ఓటర్లు మున్సిపల్ కార్యాలయానికి బారులు తీరుతున్నారు.

అవగాహన సరిగా లేక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.బాన్సువాడ మున్సిపల్ పరిధిలో సుమారు 24 వేల ఓటర్లలలో 7592 మంది కి నోటీస్ జారీ అయినట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు.

నోటీసులు అందుకున్న వారు ఇచ్చిన గడువులో ఎన్నుమరేషన్ ఫామ్ లో ఉన్న దానిలో ఏదైనా ఒకటి ఆధారం సమర్పించాలని కమిషనర్ గోపు గంగాధర్ కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story