Banswada: బాన్సువాడ కోట దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ సురేష్
Banswada: జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ బాన్సువాడ కోటగల్లి శ్రీ కోట దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది.
Banswada: బాన్సువాడ కోట దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ సురేష్
బాన్సువాడ: బాన్సువాడ కోట దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ సురేష్ షెట్కార్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎం పీ సురేష్ శెట్కార్ కు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ ఆదివారం బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి శ్రీ కోట దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీకి ఘన స్వాగతం పలికి,వారిని ఘనంగా సన్మానించారు.. ఆలయ ప్రాంగణం జై భవాని, జై జై భవాని నినాదాలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్ర శేఖర్, పత్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




