Kamareddy: కామారెడ్డిలో ఎలుగుబంటి పంజా.. రైతుపై దాడి, పరిస్థితి విషమం!

Kamareddy: కామారెడ్డి జిల్లా రెడ్డి పేట స్కూల్ తండాలో ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి.

MADHU, KAMAREDDY
Published on: 24 April 2026 11:15 AM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డిలో ఎలుగుబంటి పంజా.. రైతుపై దాడి, పరిస్థితి విషమం!

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం.. రైతుపై దాడి. రెడ్డి పేట స్కూల్ తండాకు చెందిన సలావత్ మత్తు(45)పై ఎలుగుబంటి దాడి అడవికి కట్టెల కోసం వెళ్లిన సమయంలో ఘటన మత్తు ముఖంపై బలమైన గాయాలు.. పరిస్థితి విషమం. భార్య, స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన ఎలుగుబంటి. తీవ్ర గాయాలైన బాధితుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు భయాందోళనలో రెడ్డి పేట గ్రామస్తులు.. అటవీ శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్. ఎలుగుబంటి దాడి చేసినట్లు వెల్లడించిన స్థానిక సర్పంచ్.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story