Birkur: బీర్కూర్‌లో ఉత్తమ పంచాయతీ కార్యదర్శులకు ఘన సన్మానం
Birkur: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఉత్తమ పంచాయతీ కార్యదర్శులకు సన్మానం, నగదు బహుమతుల పంపిణీ.
Birkur: బీర్కూర్‌లో ఉత్తమ పంచాయతీ కార్యదర్శులకు ఘన సన్మానం
Birkur: బీర్కూర్ మండల పరిషద్ కార్యాలయం నందు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పంచాయతీ కార్యదర్శులకు నగదు బహుమతి అందజేస్తూ సన్మానించడం జరిగింది.
1.గంగారాం - బిర్కూర్
2.సతీష్ కుమార్ - బిర్కూర్ తండా
3.సచిన్ - చించోలి
ఈ కార్య క్రమంలో MPDO,MPO, మండల కార్యాలయ సిబ్బంది మరియు అందరూ పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది.కార్యాలయం నందు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పంచాయతీ కార్యదర్శులకు నగదు బహుమతి అందజేస్తూ సన్మానించారు.
Next Story




