Birkur: ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన విద్యార్థిని గంగలత సన్మానం
Birkur: నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించిన బీర్కూర్ విద్యార్థిని ఎర్రోళ్ల గంగలతను నాయకులు శాలువాతో సన్మానించి అభినందించారు.
Birkur: ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన విద్యార్థిని గంగలత సన్మానం
బీర్కూర్: బీర్కూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల గంగలత నీట్ పరీక్ష లో ఉత్తమ ర్యాంకు సాధించి, MBBS లో సీటు సాధించింది.
కష్టపడి చదివి ,తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవడం తో గంగలత ను,బీర్కూర్ మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు మియాపురం శశికాంత్ శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు.
యువకులు.ఈ కార్యక్రమం లో బీర్కూర్ యువకులు,నాయకులు పాల్గొన్నారు.
Next Story




