Nizamabad: ఎర్గట్లలో బ్లూ ఆర్మీ కరపత్రాల ఆవిష్కరణ

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామంలో బ్లూ ఆర్మీ ఆవిర్భావ సభ కరపత్రాలను విడుదల చేశారు.

VENU, BALKONDA
Published on: 12 May 2026 5:19 PM IST
Nizamabad
X

Nizamabad: ఎర్గట్లలో బ్లూ ఆర్మీ కరపత్రాల ఆవిష్కరణ

Nizamabad: ఎర్గట్ల మండలం తొర్తి గ్రామంలో మంగళవారం రోజున ఈనెల 15వ తేదీన జరిగే బ్లూ ఆర్మీ ఆవిర్భావ సభ ఆవిష్కరణ కరపత్రాలను బ్లూ ఆర్మీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మండల ఎ వై ఎ అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు బ్లూ ఆర్మీ నడుంబిగించిందని. ఈనెల 15న రాజన్న సిరిసిల్ల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో జరిగే భీమ్ ఆర్మీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల ఎవైఎ అధ్యక్షులు:రాజేష్ ,ఉపాధ్యక్షులుఅచ్చ సునీల్ ,శేఖర్, రాజా గౌడ్, రవిచంద్ర,సాయన్న,శోభన్, గణేష్,ఉమేష్ మహారాజ్, తదితరులు పాల్గొన్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story