Bodhan: బోధన్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

Bodhan: బోధన్ తట్టికోట ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా 400 నోట్‌బుక్‌లు పంపిణీ చేసిన వైద్యులు శైలేందర్. సానా పటేల్ చేతుల మీదుగా అందజేత.

K RAVI, BODHAN
Published on: 11 Aug 2026 9:24 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

బోధన్: బోధన్ పట్టణంలోని తట్టికోట లోగల ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త ప్రముఖ వైద్యులు శైలేందర్ ఆర్థిక సాయంతో సుమారు 4వందల నోట్ పుస్తకాలు విద్యార్థులకు అందజేశారు.

పేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందించడమే లక్ష్యమని డాక్టర్ శైలేందర్ వెల్లడించారు. తట్టికోట్లో గల ప్రభుత్వ పాఠశాలలో సానా పటేల్ చేతుల మీదుగా నోట్ బుక్ లను విద్యార్థులకు అందజేశారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story