Bodhan: ఉత్కంఠగా బోధన్ చేనేత సంఘం ఎన్నికలు!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ఓటర్ల ఉత్సాహం.

K RAVI, BODHAN
Published on: 10 July 2026 1:16 PM IST
Bodhan
X

Bodhan: ఉత్కంఠగా బోధన్ చేనేత సంఘం ఎన్నికలు!

Bodhan: బోధన్ చేనేత సహకార సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. సుమారు 60 ఏళ్ల క్రితం చేనేత సహకార సంఘం ఏర్పాటు కాగా పలుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. 298 ఓటర్లు రుద్రూర్, బోధన్, రెంజెల్, కోటగిరి, వర్ని, మోస్రా మండలాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకునేందు తరలి వచ్చారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50% పోలింగ్ నమోదయింది ఓటు హక్కును వినియోగించినందుకు సభ్యులు ఉదయం నుంచి పోలికేద్రల వద్ద బాలు తీరారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించాలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టినట్టు వివరించారు. మరింత పోలింగ్ శాతం పెరిగి అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారి జియావుద్దీన్. వివరించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story