Bodhan: బోధన్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత.. ఎంఐఎం కౌన్సిలర్ల వాకౌట్!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత.

K RAVI, BODHAN
Published on: 30 Jun 2026 5:51 PM IST
Bodhan
X

Bodhan: బోధన్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత.. ఎంఐఎం కౌన్సిలర్ల వాకౌట్!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ లొ ఉద్రిక్తత చోటుచేసుకుంది MIM మహిళ కన్సలర్ పై MLA ఆగ్రహం. నేడు నిర్వహించిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను mim కౌన్సిలర్లు వాకౌట్ చేసి సబ నుండి బయటకు వెళ్లి పోయారు,

నేడు జరిగిన కో ఆప్షన్ ఎన్నిక బోధన్ ఎమ్యెల్యే ప్రభుత్వ సలహదారులుడు పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఎన్నిక నుండు mim కౌన్సిలర్లు వాకౌట్ చేశారు.

గత మూడు నెలల నుండి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా బోధన్ అభివృద్ధి అద్వాన్నంగా ఉంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం పదవుల మీద ఆశతో ఉన్నారు అని దుయ్యబట్టారు. ఇప్పటి కైనా బోధన్ ఎమ్యెల్యే బోధన్ పట్టణ అభివృద్ధి పై దృష్టి సారించాలని కోరారు.MLA మహిళల MIM కన్సలర్ ఆగురపర్చడం సారి కాదు అని mim మూసిపల్ వైస్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story