Bodhan: ఊట్పల్లిలో కల్లు కాంపౌండ్ వద్ద కల్లు ప్రియుల ఆందోళన
Bodhan: బోధన్ మండలం ఊట్పల్లిలో కల్లులో ఎలుక రావడంతో కల్లు ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన శుభ్రత పాటించని కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Bodhan: ఊట్పల్లిలో కల్లు కాంపౌండ్ వద్ద కల్లు ప్రియుల ఆందోళన
బోధన్: బోధన్ మండలం ఊట్ పల్లి లో కల్లు ప్రియలు ఆందోళన కు దిగారు. బుధవారం రాత్రి కొందరు కల్లు ప్రియులు కల్లు ను సేవిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఎలుక ప్రత్యక్ష మావ్వడడం తో ఒక్కసారి గా ఆందోళన కు గురయ్యడు.
ముస్తే దారులు కల్లు నింపే సమయంలో సరైన సమయంలో శుభ్రత పాటించకపోవడంతో కల్లులో ఎలుకలు, బల్లులు గుట్కా పాకెట్లు ప్రత్యక్షమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




