Bodhan: బోధన్‌లో 100% ఓటర్ల ఎస్ఆర్ ప్రక్రియ పూర్తి!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డిвиజన్ రాంపూర్, బండర్ పల్లి పోలింగ్ కేంద్రాల్లో 100% ఎస్ఆర్ ప్రక్రియను పూర్తి చేసిన బీఎల్ఓలను ఆర్డీవో విజయకుమారి సత్కరించారు.
Bodhan: బోధన్‌లో 100% ఓటర్ల ఎస్ఆర్ ప్రక్రియ పూర్తి!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీవో కార్యాలయంలో 100% ఎస్ఆర్ ప్రక్రియను పూర్తి చేసిన బీ ఎల్ఓ లను అభినందించిన బోధన్ ఆర్డిఓ. డివిజన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ 9 రాంపూర్, 18 పోలీస్ స్టేషన్ బండర్ పల్లి లో ఎస్సార్ ప్రక్రియను 100% పూర్తి చేసిన బి ఎల్ ఓ లు అనసూయ, సునంద లను బోధన్ ఆర్డీవో విజయ కుమారి అభినందించి బహుమతులు అందజేశారు.
ఇతర బిఎల్ఓ లకు తాను ఆదర్శంగా ఉంటానని సునంద, అనసూయలు పేర్కొన్నారు. 100% ఎస్సార్ ను పూర్తి చేయడం నిర్నిత గడువు ముయ్యకముందే తమ భుజస్కాంతాలపై వేసుకొని చేరడం అభినందనీయమని ఆర్డీవో విజయకుమార్ పేర్కొన్నారు. బిఎల్ఓ లకు ఆదర్శంగా నిలిచారని మిగతాబిఎల్వోలు ఇదే కోవాలో పనిచేయాలని ఆర్డీవో పేర్కొన్నారు.
Next Story




