Bodhan: ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించిన బోధన్ ఆర్డీవో
Bodhan: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బోధన్ ఆర్డీవో విజయ కుమారి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) మరియు ఎన్యుమరేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Bodhan: ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించిన బోధన్ ఆర్డీవో
Bodhan: కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా చేపట్టిన సర్ కార్యక్రమంలో భాగంగా బోధన్ ఆర్డీవో విజయ కుమారి సోమవారం ఏ న్యూ మారేషన్ ప్రక్రియను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ 72, 73 లలో సర్వే పనితీరు పై ఆరాతీశారు.
బసవతారక నగర్,పాండు ఫారం, ఆచన్ పల్లి ప్రాంతాల్లో సర్ పనితీరు పై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఓటర్ నమోదు తొలగింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని బి ఎల్ వో లకు ఆదేశాలు జారీ చేశారు.
ఓకే వ్యక్తిపై రెండు ఓట్లు కలిగి ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఓట్లను తొలగించాలని సూచించారు. ఆమె వెంట బోధన్ తాసిల్దార్ విట్టల్, కాసుల రోహిత్ సిబ్బంది ఉన్నారు.
Next Story




