Banswada: బాన్సువాడ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బోనాల పండుగ

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ జర్నలిస్ట్ కాలనీలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

SALEEM, BANSWADA
Published on: 9 Aug 2026 1:45 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బోనాల పండుగ

Banswada జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బోనాల పండుగ

బాన్సువాడ లో గల జర్నలిస్ట్ కాలనీ లో బోనాల పండుగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.వర్షాలు సమృద్ధిగా కురిసి,ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని,కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల కుటుంబ సభ్యులు,మహిళలు,పిల్లలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story