Kamareddy: బాన్సువాడలో కేటీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదానం, పండ్ల పంపిణీ

Kamareddy: బాన్సువాడలో KTR పుట్టినరోజు వేడుకల్లో భాగంగా BRS నాయకులు మొక్కలు, రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 24 July 2026 12:41 PM IST
Kamareddy
X

Kamareddy: బాన్సువాడలో కేటీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదానం, పండ్ల పంపిణీ

కే టీ ఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం.

కామారెడ్డి జిల్లా: బాన్సువాడలో బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ జన్మదినం సందర్భంగా బీ ఆర్ ఎస్ నాయకులు మొక్కలు పంపిణీ,ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ ,అనంతరం మెరీల్ శ్రీనివాస్ ఇంటివద్ద రక్తదానం చేశారు.ఈ కార్యక్రమం లో అంజిరెడ్డి,రత్నకుమార్, జూబేర్,భాను,ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story