Balkonda: కిసాన్ నగర్ ఈద్గాలో బోరు పనుల శంకుస్థాపన!
Balkonda: ఈద్గా ప్రాంగణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ చొరవ.. శంకుస్థాపన చేసిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి.
Balkonda: కిసాన్ నగర్ ఈద్గాలో బోరు పనుల శంకుస్థాపన!
బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ లోని ముస్లిం మైనారిటీల ఈదుగా లో రాజ్యసభ సభ్యుడు కె ఆర్ సురేష్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో సోమవారం బోరు పనులను ప్రారంభించారు. మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ రామరాజు గౌడ్ శంకుస్థాపన చేశారు.
మిషన్ భగీరథ ఏఈ వెంకటేశ్వర్లు, మైనారిటీ కమిటీ అధ్యక్షుడు మస్రత్, నాయకులు షేక్ రహిముద్దీన్,ఖాళీద్, షేక్ బాబా,వాహెడ్, హమీద్, జాహెద్, మధు తదితరులు పాల్గొన్నారు.
Next Story




