Nizamabad: గుమ్మిర్యాల్‌లో సీసీ డ్రైన్ పనులకు భూమి పూజ

Nizamabad: ఎర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.

VENU, BALKONDA
Published on: 29 April 2026 3:42 PM IST
Nizamabad
X

Nizamabad: గుమ్మిర్యాల్‌లో సీసీ డ్రైన్ పనులకు భూమి పూజ

Nizamabad: మండల పరిధిలోని గుమ్మిర్యాల్ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో చేపట్టనున్న సీసీ డ్రైన్ (మురికి కాలువ) నిర్మాణ పనులకు బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా భూమి పూజ నిర్వహించారు.

ఎర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి సి సి డ్రైన్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ దేశబోయిన జమున సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ జైడి కిశోర్, వార్డు సభ్యులు నిమ్మల సాయిలు, పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి రామకృష,కారోబర్ మారుతి తదితరులు పాల్గొన్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story