Dichpally: నివాస గణన ప్రారంభించిన ఎన్యుమరేటర్లు

Dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జనగణన-2027 తొలి విడత ఇళ్ల గణన ప్రారంభమైంది.

M. RAMESH,NIZAMABAD
Published on: 11 May 2026 12:42 PM IST
Dichpally
X

Dichpally: నివాస గణన ప్రారంభించిన ఎన్యుమరేటర్లు

నిజామాబాద్ జిల్లా: డిచ్ పల్లి మండలం డిచ్ పల్లి గ్రామంలో జన గణన-2027లో భాగంగా తొలి విడుత నివాస గణన ప్రారంభించిన ఎన్యుమరేటర్లు...అది పక్కా ఇల్లా? పెంకుటిల్లా? కాంక్రీట్తో నిర్మిం చారా? గదులెన్ని? నివసించే కుటుంబాలను నమోదు చేస్తున్న ఎన్యుమరేటర్లు.. ఈ ప్రక్రియ జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.ఎన్యుమరేటర్లు నేటినుంచి ఇంటిం టికి తిరిగి. అది పక్కా ఇల్లా? పెంకుటిల్లా? కాంక్రీట్తో నిర్మిం చారా? గదులెన్ని? నివసించే కుటుంబలు వివరాలు నమోదు చేస్తున్నారు.

పూర్తి పారదర్శకంగా కొన సాగే ఈ ప్రక్రియ కోసం.., గ్రామాల్లో ఇళ్లను బ్లాక్లుగా విభజించి లెక్కిస్తారు.రెండో విడత.. ఫిబ్రవరిలో ప్రస్తుతం కొన సాగే గణన మొదటి విడత కాగా, రెండోది 2027, ఫిబ్రవరి 9-25 మధ్య జరుగుతుంది. ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వసతుల వివ రాలు చెబితే సరిపోతుంది. ఏ పత్రాలు ఇవ్వొద్దు. స్వీయ గణన చేసి ఐడీ పొందిన వారు ఆ వివరాలు ఎన్యుమరేటర్కు చెబితే సరిపోతుంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎన్యుమరేటరే ఇంటికొచ్చి ఆ వివరాలు తీసుకుంటారని తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story