Armoor: ఊరి అభివృద్ధి ఏ నా లక్ష్యం అంటున్న గ్రామ సర్పంచ్ భూమయ్య

Armoor: అర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం చిక్లీ గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ పంచాయతీ అత్యవసర సమావేశం.

VAMSHI, ARMOOR
Published on: 17 May 2026 10:41 AM IST
Armoor
X

Armoor: ఊరి అభివృద్ధి ఏ నా లక్ష్యం అంటున్న గ్రామ సర్పంచ్ భూమయ్య

అర్మూర్ నియోజవర్గo న్యూస్: తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇల్లు విషయంలో మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గుడ్ న్యూస్ తెలపడంతో జిల్లా కేంద్ర మాకు మండల్ చిక్లీ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రెండో విడుత, గ్రామ అభివృద్ధి కోసం గ్రామపంచాయతీలో బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు.

ఈ మీటింగ్ లో దేని గురించి చర్చించారు: ముందుగా రానున్న రెండో విడత ఇందిరమ్మ ఇల్లులను విషయంలో గ్రామం నుంచి మాకు ఇల్లు కావాలంటూ వారి పేర్లు గ్రామ పంచాయతీలో ఇవ్వడం జరిగింది, దీన్ని లిస్టు ని పరిశీలించి ఎవరెవరు అర్హతలు వాటిని పరిశీలించి ఎవరికైతే వస్తుందో ముందుగా వారికే ఛాన్స్ ఉంటుందంటూ చెబుతూ, ఇంకా ఎవరైనా ఉంటే నిరాశ చెందవద్దు, ప్రభుత్వం మన కోసం మళ్లీ తర్వాత పెడుతుంది కాబట్టి, ఆ టైంలో కూడా అప్లై చేసుకోవచ్చ, ఇంకా వివిధ గ్రామ అభివృద్ధిలో కోసం ఈ సభలో చర్చించుకున్నారు.

గ్రామ సర్పంచ్ భూమయ్య: ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు గాని, ఇంకా వివిధ స్కీమ్స్ ఏవైనా పెట్టినచో, అవి రాని కుటుంబాలు నిరాశ చంద వద్దు అంటూ గ్రామ సర్పంచ్ భూమయ్య మాట్లాడుతూ, ఆరాతులు ఉన్న వారికే ఇల్లులు గాని స్కీమ్స్ వర్తిస్తాయి, మాకు రాలేదంటూ మాట్లాడకూడదు, నేను గ్రామం ని ఆదర్శంగా తీసుకుని, గ్రామ అభివృద్ధి కోసమే ముందున్నానంటూ , గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా గాని, సదా మీ సేవలో 24/7 గ్రామ పని కోసమే ఉంటానంటూ హెచ్ఎంటివి ఛానల్ ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story