Armoor: చేనేత సంఘం చైర్మన్ రవికుమార్, వైస్ చైర్మన్ గంగ మోహన్!
Armoor: నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చెన్ను రవికుమార్, వైస్ చైర్మన్ గంగ మోహన్‌లను కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఘనంగా సత్కరించారు.
Armoor: చేనేత సంఘం చైర్మన్ రవికుమార్, వైస్ చైర్మన్ గంగ మోహన్!
ఆర్మూర్ న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని చేనేత సంఘ సహకార అధ్యక్షులుగా కొత్తగా ఎన్నికైన చెన్ను రవికుమార్ ను,వైస్ చైర్మన్ బింకి గంగ మోహన్ ను చేనేత సంఘంలో శాలువాతో సత్కరించి అభినందించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి .
ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి ను , ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ను శాలువాతో సత్కరించిన చేనేత సహకార సంఘం సభ్యులు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘు ,ఆర్మూర్ పట్టణ, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ , కౌన్సిలర్లు, చేనేత సంఘము సభ్యులు పొంగి రాము చిట్ల శ్యాంసుందర్ బంగా ఆనంద్ కృష్ణ, పురుడు రామచంద్రన్ మాగేటి ప్రవీణ్ కుమార్ అవధూత అరుంధతి రేగుల కవిత గారు మరియు కార్మికులు సత్యనారాయణ గంగా మోహన్ విట్టల్ పాల్గొన్నారు..




