Nandipet: ఆంధ్రనగర్‌లో స్మశానవాటికపై రచ్చ.. సర్పంచ్ వర్సెస్ ప్రత్యర్థులు!
Nandipet: నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామంలో స్మశానవాటిక శుభ్రతపై వివాదం.
Nandipet: ఆంధ్రనగర్‌లో స్మశానవాటికపై రచ్చ.. సర్పంచ్ వర్సెస్ ప్రత్యర్థులు!
నందిపేట్ : జిల్లా కేంద్రం నందిపేట్ మండల్ ఆంధ్ర నగర్ గ్రామంలో ఏర్పడిన స్మశాన వాటికలో మొక్కలను గ్రామ గ్రామస్తులు కలిసి గ్రామపంచాయతీలో సర్పంచుకు కంప్లైంట్ ఇవ్వడంతో చెట్లను సగం వరకి తీసివేయడం జరిగింది.
చెట్లను అసలు ఎందుకు తీసేసారు:
గ్రామంలో ఏర్పడిన స్మశాన వాటికలో, గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హరితహారం విషయంలో చెట్లను నాటడం జరిగింది, కానీ అవి చాలా సంవత్సరాలు, రోజులు అవడంతో ఆ స్మశాన వాటిక ఆవరణలో మొత్తం చెట్ల కొమ్మలతో గాని, వేరే ఇంకా కవర్లతో గాని అక్కడ మొత్తం పడిపోయి, నిండిపోయి చెత్తని ఏరి మొత్తం చెత్తను అక్కడ పారేస్తే అది ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అక్కడ తయారయిపోయింది, కావున గ్రామస్తులు అది గమనించి సర్పంచుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
గ్రామ స్మశాన వాటిక యొక్క వివరణ :
ఆంధ్ర నగర్ గ్రామస్తులు కొంతమంది స్మశాన వాటికను గమనించి, గ్రామంలో ఎవరైనా చనిపోతే, ఆ స్మశాన వాటిక తీసుకెళ్లలా కాబట్టి, స్మశాన వాటిక నీట్ గా ఉండాలని, చనిపోయిన వారి శవాలను, కాల పెట్టాలన్న బొంద పెట్టాలన్న, అక్కడ స్థలం నీట్ గా ఉండాలి, కాబట్టి గ్రామస్తులు ఇందుకే ఈ విషయంపై సర్పంచ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఆ గ్రామంలో ఏం జరుగుతుంది వ్యక్తుల మధ్య:
ఆ గ్రామంలో ఎన్నో కుటుంబాలు ఉంటాయి, అందులో 50 మంది కుటుంబాలు కలిసి, స్మశాన వాటికలో పెరిగిన చెట్లపై, ఆ చెట్లను సగం వరకు తీసివేసి, స్మశాన వాటికను నీట్ గా ఉంచాలని, సర్పంచుకు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే, కానీ అక్కడ గతంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్ ఇప్పుడు తెలిసిన సర్పంచ్ తో పాటు, ఇంకా కొందరు సర్పంచ్ గా పోటీ చేస్తానని క్యాండెట్ గ్రామపంచాయతీలో ఫామ్స్ ఇచ్చినవారు, కానీ ఇక్కడ ఎంతమంది ఇచ్చినా గాని, అక్కడ గెలిచేది ఒక్కరే కాబట్టి ఆ స్థానం వట్టి కుంట సుష్మ కు సర్పంచ్ స్థానం తగ్గింది ఆ గ్రామానికి, ఒకవేళ ఆ స్థానంలో ఎవరున్నా గాని , గ్రామస్తులు సర్పంచ్ గా ఉన్నవారికి వినతి పత్రం ఇవ్వడంతో, బహుశా వాళ్ళు చేయాల్సింది ఇదే పనినేమో?
గ్రామ సర్పంచ్ వివరణ : సుష్మ
నేను ఇటీవలే సర్పంచ్ ఎలక్షన్లో, సర్పంచ్ గా పోటీ చేస్తూ, కొందరు వ్యక్తులపై గెలిచాను, అది కూడా మా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూ, మాకు ఈమె సర్పంచ్ గా ఉంటే మాకు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గెలిపించారు, ఆ ఒక్క విషయంపై గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల కోసం నేను ఎల్లవేళలా సేవ చేస్తూనే ఉంటానంటూ సర్పంచ్ సుష్మ తెలుపుతూ, కొంతమంది వ్యక్తులు గ్రామానికి నేను చేసే అభివృద్ధి చూడలేక, ఓర్వలేక, నాపై నా సర్పంచ్ పదవిపై కుట్రలు వేస్తున్నారు, ఏవైనా వేసిన గాని , ఎవరు ఆపినా గాని, జరిగేటి గ్రామానికి అభివృద్ధి తప్ప వేరే ఏమీ లేదు అంటూ, నన్ను ప్రజలు నమ్మి గెలిపించింది.
అభివృద్ధి చేయమని కాబట్టి, గ్రామ ప్రజలు ఆ విషయంపై నాకు గ్రామపంచాయతీలో వినతి పత్రం ఇచ్చారు, కావున అక్కడ నీట్ గా, అక్కడ ఉన్న స్థలం ఆవరణలో సాఫ్ గా ఉండాలంటూ ఈరోజు చెట్లను సంఘం వరకు తీసివేయడం జరిగింది, అవి ఎలావు మల్ల చెట్లు పెరుగుతాయి కాబట్టి, దానికి ఎలాంటి అభ్యంతo లేదు, గ్రామానికి నేను చేసే అభివృద్ధి ఊర్వలేక ఇలా చేస్తున్నారంటూ,ఇకనైనా వేరే ఎవరు కూడా నాపై ఎలాంటి కుట్రలు వేసిన వారి రవ్వ నీరసపెట్టాను అంటూ సర్పంచ్ హెచ్చరించారు, ఈ సంఘటన విషయాన్ని హెచ్ఎంటీవీ ఛానల్ ద్వారా వివరించడం జరిగింది.




