Rudrur: బోధన్ డివిజన్ రుద్రూర్ఎస్సై పై బదిలీ వేటు
Rudrur:
Rudrur: బోధన్ డివిజన్ రుద్రూర్ఎస్సై పై బదిలీ వేటు
రుద్రూర్: ఎస్సైగా పనిచేస్తున్న సాయన్న పై ఎట్టకేలకు బదిలీ వేటు వేశారు. ఇటీవల రుద్రూర్ లో పీడీఎస్ బియ్యం కేసు విషయం లో జరిగిన ఎస్ ఐ పై వచ్చిన ఆరోపణలు hmtv web లో ప్రచురించడం తో సీపీ సాయి చైతన్య విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎస్ ని బదిలీ చేశారు. ఎస్ ఐ సాయన్న ను విర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా లో బదిలీ అయిన 23 మంది ఎస్ ఐ లలో సాయన్న ను బదిలీ చేసిప్పటి కి ఎలాంటి పోస్టింగ్ కేటాయించక పోవడం చర్చకు దారితీసింది.
Next Story




